చిత్తూరు జిల్లా సత్యవీడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున రాజశేఖర్ బరిలో ఉన్నారు. ఇంటింటికీ వెళ్లిజోరుగాప్రచారం చేశారు. ఓటర్ల దీవెనెలతోపాటు దేవుడి ఆశీస్సులు కోరుతూ... సత్యవీడు నడివీధిలో గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, తనూ శాసనసభ్యుడిగాగెలవాలని ప్రార్థిస్తూ క్షీరాభిషేకం చేశారు. మహిళా కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీగా వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు.