రవాణా వ్యవస్థపై ఆధారపడి జీవిస్తున్న టాక్సీ, ఆటో డ్రైవర్లను.. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో ధర్నా చేపట్టారు. కష్టకాలంలో ట్యాక్సీ, ఆటో డ్రైవర్లకు రూ.20 వేలు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని ఏఐటీయూసీ నేత శివ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: