ETV Bharat / state

వైభవంగా సుందరకాండ అఖండ పారాయణం

తిరుపతిలో మంగళవారం సుందరకాండ అఖండ పారాయణాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. 200 మంది పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొని సుందరకాండ ప్రథమ సర్గలోని 211 శ్లోకాలను పఠించారు.

sundarakanda veda parayana in tirupathi
వైభవంగా సుందరకాండ అఖండ పారాయణం
author img

By

Published : Jul 7, 2020, 3:00 PM IST

చిత్తూరు జిల్లా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై... మంగళవారం ఉదయం సుందరకాండ అఖండ పారాయణాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 200 మంది పండితులు పాల్గొని సుందరకాండ ప్రథమ సర్గలోని 211 శ్లోకాలను పఠించారు. ఈ సందర్భంగా తితిదే అదనపు ఈవో మాట్లాడుతూ శ్లోకాలను భక్తులతో పలికించడం ద్వారా ఆ శబ్దం హనుమంతుడికి చేరి తప్పక ప్రసన్నమవుతాడని చెప్పారు. ఫలితంగా కరోనా బారి నుండి భగవంతుడు రక్షిస్తాడని ప్రగాఢంగా నమ్ముతున్నామన్నారు. లాక్​డౌన్​ మొదలైనప్పటి నుంచి విశ్వమానవ శ్రేయస్సు కోసం అనేక యాగాలు నిర్వహించామన్నారు.

ఇవీ చూడండి:భారత్​లో 20వేలు దాటిన కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.