ETV Bharat / state

'బురేవి తుపాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొంటాం' - burevi cyclone news

నివర్ తుపాన్ ప్రభావం నుంచి ఇంకా కోలుకోకముందే బురేవి తుపాను ప్రజలను భయందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాళహస్తి ఏఎస్పీ అరిపుల్లా తెలిపారు.

ఏఎస్పీ అరిపుల్లా
author img

By

Published : Dec 2, 2020, 4:18 PM IST

రాష్ట్రంలో నివర్ తుపాను ప్రభావం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇంకా నీటిలోనే ప్రజలు ఉన్నారు. ఈ సమస్యల నుంచి తేరుకోకముందే బురేవి తుపాన్ ప్రజలను భయందోళనకు గురిచేస్తోంది.

ఈ విషయమై చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి డీఎస్​పీ కార్యాలయంలో పోలీసులతో ఏఎస్పీ అరిపుల్లా సమావేశం నిర్వహించారు. రాబోయే బురేవి తుపాను​ను సమర్థంగా ఎదుర్కొంటామని తెలిపారు. తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. 23 మంది ఎన్డీఆర్​ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

శ్రీవారి సేవలో కంచి కామ‌కోటి పీఠాధిప‌తి విజ‌యేంద్ర స‌ర‌స్వతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.