నంది, సింహ వాహనాలపై ఊరేగిన శ్రీకాళహస్తీశ్వర దంపతులు - శ్రీకాళహస్తి వాహన సేవ
మహాశివరాత్రిని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా నంది, సింహ వాహన సేవలు నిర్వహించారు. స్వామివారు ఇష్టమైన నందిని వాహనాన్ని అధిరోహించారు... శ్రీ జ్ఞానప్రసూనాంభీకాదేవి అమ్మవారు సింహవానంపై విహరించారు. స్వర్ణభారణ అలంకరణలో.. స్వర్ణ వాహనాలపై ఊరేగిన శ్రీకాళహస్తీశ్వర సమేత శ్రీ జ్ఞానప్రసూనాంభీకాదేవిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.