ETV Bharat / state

పీఎస్ఎల్​వీ-సీ 50 కమ్యూనికేషన్ శాటిలైట్ నమూనాకు శ్రీకాళహస్తిలో పూజలు - సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వార్తలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పీఎస్ఎల్​వీ-సీ 50 కమ్యూనికేషన్ శాటిలైట్ నమూనాకు పూజలు నిర్వహించారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ శాటిలైట్​ను రేపు ప్రయోగించనుండటంతో.. విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేయించారు.

special prayers to PSLV-C 50 Communication Satellite Model in Srikalahasti temple
పీఎస్ఎల్​వీ-సీ 50 కమ్యూనికేషన్ శాటిలైట్ నమూనాకు శ్రీకాళహస్తిలో పూజలు
author img

By

Published : Dec 16, 2020, 2:50 PM IST

పీఎస్ఎల్​వీ-సీ 50 కమ్యూనికేషన్ శాటిలైట్ నమూనాకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ శాటిలైట్​ను రేపు ప్రయోగించనుండటంతో.. విజయవంతం కావాలని డిప్యూటీ సెక్రటరీ లక్ష్మణ్ ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శాటిలైట్ నమూనాను స్వామి, అమ్మవార్ల గర్భగుడిలో పూజలు చేశారు.

ఇదీ చదవండి:

శాంతిపురంలో ఏనుగుల హల్​ చల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.