చిత్తూరు జిల్లా నగిరి ఎమ్మెల్యే రోజా ఆరోగ్యం కుదుటపడాలని మున్సిపల్ కమిషనర్ కె. వెంకట్ రామ్‌రెడ్డి స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో మున్సిపల్ అధికారులు కొబ్బరికాయలు కొట్టి.. ఎమ్మెల్యే రోజా ఆరోగ్యంగా తిరిగి రావాలని దేవుని ప్రార్థించారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగొచ్చి ప్రజాసేవ చేయాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి:
10 మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారుల పాలన పొడిగిస్తూ ఉత్తర్వులు