ETV Bharat / state

పార్టీలో ఉంటూ విమర్శలు చేయడం తగదు: స్పీకర్ తమ్మినేని సీతారాం - news on raghuram krishna raju

పార్టీలో కొనసాగుతూ ప్రభుత్వంపై రఘురామకృష్ణరాజు విమర్శలు చేయడం తగదని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఇష్టం లేకుంటే రాజీనామా చేయాలన్నారు.

speaker tamminneni seetharam on raghu ram krisha raju
రఘురామకృష్ణరాజు పై స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు
author img

By

Published : Jul 4, 2020, 3:38 PM IST

పార్టీ గుర్తుపై గెలిచి అధికారంలో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులే ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సభాపతి దర్శించుకున్నారు. పార్టీలో కొనసాగుతూ ప్రభుత్వంపై రఘురామకృష్ణరాజు విమర్శలు చేయడం తగదన్నారు. ఇష్టం లేకుంటే రాజీనామా చేయాలన్నారు.

న్యాయవ్యవస్థపై తాను మాట్లాడడం తప్పు కాదని తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజలు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలు జరగకపోవడానికి కారణం ఎవరనేది.. ప్రతి పౌరునికి తెలుసన్నారు. ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలు అర్థవంతంగా ఉండాలని తమ్మినేని సీతారాం హితవు పలికారు.

ఇదీ చదవండి: వసతి గృహాల నిర్మాణంపై కర్ణాటక, తితిదే మధ్య ఒప్పందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.