చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం కాళేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మామపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో మామకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదీ చదవండి: