మదనపల్లె వారపు సంతలో అక్రమ నిర్మాణాలు, విద్యుత్ మీటర్లు తొలగించాలని చిరు వ్యాపారులు డిమాండ్ చేశారు. వారపు సంతలో ఉన్న ట్యాంక్ పైకి ఎక్కి నినాదాలు చేశారు. చిరు వ్యాపారులకు కూడా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి వచ్చి.. అందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి :
ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత..పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం