ETV Bharat / state

శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల రద్దీ

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శని త్రయోదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో రాహుకేతు పూజలు నిర్వహించారు.

శనిత్రయోదశి
author img

By

Published : Jun 15, 2019, 4:59 PM IST

Updated : Jun 15, 2019, 11:30 PM IST

శ్రీకాళహస్తి ఆలయంలో భక్తుల రద్దీ

శని త్రయోదశి సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీశ్వరాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వేకువ జాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలి తరలివచ్చారు. రాహు, కేతు సర్ప దోష నివారణ పూజల్లో పాల్గొన్నారు. శనీశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీ జ్ఞానప్రసూనాంభికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు బారులుతీరారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం భక్తజనసంద్రంగా మారింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తాగునీరు, తీర్థ ప్రసాదాలను అందించారు.

ఇది కూడా చదవండి.

హోదాపై వాస్తవ దృక్పథంతో ఉండాలి: పీయూష్‌ గోయల్‌

Intro:ap_rjy_96_15_rajanna badibata_mla gorantla_av_c17
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం ధవలేశ్వరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో శనివారం ఉదయం రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా వందనం అభివందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి హాజరై తరగతి గదులను పరిశీలించి ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు . అనంతరం మధ్యాహ్నం భోజనాలలో భాగంగా సహపంక్తిలో పాల్గొని భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలు బాగా అభివృద్ధి చేశామన్నారు . ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు .ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ రాజన్న బడిబాట అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుందన్నారు. కావున ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థులు బాగా చదువుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలో చదవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు .ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు విజయదుర్గ ,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బైట్... ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి.

Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం

Conclusion:7993300498
Last Updated : Jun 15, 2019, 11:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.