చిత్తూరు జిల్లా మదనపల్లెలోని నీరుగట్టువారి పల్లెలో వెలసిన చౌడేశ్వరీ దేవి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారిని దర్శించకునేందుకు బారులు తీరారు. నవరాత్రుల్లో రోజుకొక అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు... చివరి రోజైన మంగళవారం రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు.
ఇదీ చదవండి: