ETV Bharat / state

వరదరాజపురంలో ఏడు కాళ్ల గొర్రె పిల్ల జననం - seven legged lamb

చిత్తూరు జిల్లా వరదరాజపురం గ్రామంలో ఏడు కాళ్ల గొర్రె పిల్ల జన్మించింది. స్థానికులు ఈ వింతను చూసేందుకు ఎగబడ్డారు.

seven-legged lamb
ఏడు కాళ్ల గొర్రె పిల్ల
author img

By

Published : Oct 25, 2020, 12:02 PM IST

చిత్తూరు జిల్లా కుప్పం మండలం వరదరాజపురం గ్రామంలో ఏడు కాళ్ల గొర్రె పిల్ల జన్మించింది. గ్రామంలోని ఓ రైతు ఇంట్లో పెంచుకుంటున్న గొర్రెకు ఈ వింత పిల్ల పుట్టింది. ప్రస్తుతం ఆ గొర్రెపిల్ల ఆరోగ్యంగా ఉందని రైతు తెలిపాడు. దాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు.

ఇదీ చదవండి:

మహిళ వాలంటీర్ అదృశ్యం...8 మందిపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.