.
శేషాచలంలో "త్రినేత్రం"... ఇక వన్యప్రాణులు సురక్షితం!
అరుదైన జీవరాశులు.. ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లు శేషాచలం అభయారణ్యం. అక్కడి అటవీ సంపద అమోఘం. అందుకే... శేషాచలంలో వన్యప్రాణులను సంరక్షించే పనిలో పడింది ప్రభుత్వం. అధునాతన సాంకేతికత కలిగిన కెమెరాలను ఏర్పాటు చేసే పనిలో పడింది యంత్రాంగం. ఈ కెమెరాల ద్వారా ఎన్నో రకాల జీవరాశులు ఇక్కడ జీవించినట్టు గుర్తించామని చెబుతున్న అటవీ శాఖ రేంజ్ అధికారి శివకుమార్‌తో "ఈటీవీ భారత్" ముఖాముఖి.
శేషాచలంలో "త్రినేత్రం"... ఇక వన్యప్రాణులు సురక్షితం!
.
Intro:ap_atp_52_21_vthanapampini_surver_down_av_ap10094
Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో సాంకేతిక లోపాలతో రైతులకు ఇక్కట్లు.
సర్వర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రత్యామ్నాయ విత్తనాల కోసం వచ్చిన రైతులు అసౌకర్యానికి గురయ్యారు రాప్తాడు నియోజకవర్గంలో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయంలో సర్వర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో రైతులు ఇబ్బంది పడ్డారు.
సకాలంలో వర్షాలు కురవక పోవడంతో రైతులు వేరుశనగ సాగు చేయలేకపోయారు రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.
పంటకు అనుకూల వర్షాలు కురవడంతో రైతులు చిరుధాన్యాల సాగు పై ఆసక్తి కనపరుస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఉన్న వ్యవసాయ కార్యాలయంలో ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రత్యామ్నాయ విత్తనాలను తీసుకునేందుకు రైతులు బారులు తీరారు ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట దాకా సర్వర్ సమస్య తలెత్తడంతో రైతులు ఆందోళనకు లోనయ్యారు ఈ క్రమంలో వరుసలో ఉన్న ఒక మహిళ కిందకు పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారు.
Conclusion:R.Ganesh
RPD(ATP)
CELL:9440130913