ETV Bharat / state

60 లీటర్ల నాటుసారా స్వాధీనం... వ్యక్తి అరెస్ట్ - 60 లీటర్ల నాటుసారా స్వాధీనం... వ్యక్తి అరెస్ట్

నాటు సారా స్థావరాలపై చిత్తూరు జిల్లా పీలేరు పోలీసులు దాడులు నిర్వహించారు. 60 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

60 లీటర్ల నాటుసారా స్వాధీనం... వ్యక్తి అరెస్ట్

author img

By

Published : May 10, 2020, 11:50 PM IST

చిత్తూరు జిల్లా పీలేరు మండలం మర్రిమాకులపల్లి తండాలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 60 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని.. తయారీ సామాగ్రిని ధ్వసం చేశారు. ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.