చిత్తూరు జిల్లా కలికిరి మండలం కొటాల పిరమిడ్ కేంద్రంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత ప్రాచుర్యంలో ఉన్న పిల్లనగ్రోవి సాంస్కృతిక కార్యక్రమం అందరినీ ఉర్రూతలూగించింది. ఉన్నత స్థాయి వ్యక్తులు సైతం పిల్లనగ్రోవి నృత్యానికి ముగ్దులై నాట్యం చేశారు. ఈ కార్యక్రమం మనసుకు ఉల్లాసంతో పాటు మరింత ఉత్తేజాన్ని ఇస్తుందని పలువురు తెలిపారు.
ఇవీ చదవండి