ETV Bharat / state

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవం - శ్రీ గోవిందరాజస్వామి

తిరుమలలో శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు ఘనంగా జరిగాయి. పార్థసారధిస్వామి అవతారంలో తిరుమలేశుడు భక్తులకు దర్శనమిచ్చారు.

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవం
author img

By

Published : Feb 14, 2019, 10:53 PM IST

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవం
తిరుమలలో శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు రెండోరోజు కన్నులపండువగా జరిగాయి. ఉభయదేవేరులతో కలిసి పార్థసారధిస్వామి అవతారంలో తిరుమలేశుడు విహరించారు. స్వామి వారు ఐదు సార్లు పుష్కరిణిలో తిరిగి భక్తులకు అభయ ప్రదానం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామి వారికి కర్పూర హారతులిచ్చారు. మొక్కులు చెల్లించుకున్నారు. పుష్కరిణి ప్రాంగణం వెలుగులీనింది. శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి అవతారంలో రేపు స్వామి వారు దర్శనమివ్వనున్నారు.
undefined

Ajmer (Rajasthan) Feb 14 (ANI): While addressing at the Congress' Sewa Dal National Convention, Congress president Rahul Gandhi referred to the protests that took place in the Northeast due to the proposed Citizenship Amendment Bill 2016. He said, "Where Rashtriya Swayamsevak Sangh (RSS) spreading hatred, we will make sure we conquer it with love, as they set the entire Northeast on fire".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.