ETV Bharat / state

కుప్పంలో రౌడీ షీటర్ దారుణ హత్య

author img

By

Published : Aug 17, 2020, 11:46 AM IST

చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది. రౌడీషీటర్ మునికృష్ణను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హతమార్చారు.

Rowdy sheeter brutally murdered in a kuppam chitthore district
కుప్పంలో రౌడీ షీటర్ దారుణ హత్య

చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పలు నేరాలకు పాల్పడుతూ పోలీసు రికార్డుల్లో రౌడీషీటర్​గా నమోదైన మునికృష్ణను సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

గోదావరి ఉద్ధృతి.. అధికారులు అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.