ఇవీ చూడండి...
చిపిలి జలాశయానికి నీటి విడుదల - రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తాజా వార్తలు
చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పర్యటించారు. మదనపల్లి సమీపంలోని చిపిలి వద్ద నిర్మించిన వేసవి జలాశయాని హంద్రీనీవా కాలువ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొనగా.. స్వయం సహాయక సంఘాల మహిళలు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
వేసవి జలాశయానికి నీటిని విడుదల చేసిన నేతలు
ఇవీ చూడండి...
యాచకులకు అమ్మ ఒడి సేవలు
TAGGED:
Deputy CM latest news update