ETV Bharat / state

గరుడ వారధి నిర్మాణంపై హైకోర్టులో వ్యాజ్యం - గరుడ వారధి నిర్మాణంపై హైకోర్టులో వ్యాజ్యం

తిరుపతిలో గరుడ వారధి నిర్మాణంపై హైకోర్టులో తితిదే బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. నిర్మాణానికి తితిదే నిధులు కేటాయించటంపై పిటిషన్​ వేశారు.

గరుడ వారధి నిర్మాణంపై హైకోర్టులో వ్యాజ్యం
author img

By

Published : Sep 28, 2019, 3:46 PM IST

తిరుపతిలో గరుడ వారధి నిర్మాణంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గరుడ వారధి నిర్మాణానికి తితిదే నిధులు కేటాయించటంపై తితిదే బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి పిటిషన్​ వేశారు. రూ.458 కోట్లు కేటాయింపుపై పిల్ దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వంతో పాటు తితిదేకు హైకోర్టు నోటీసులిచ్చింది. తితిదే వాటాగా 67శాతం నిధులు కేటాయించేలా గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆకర్షణీయ నగరంలో భాగంగా గరుడ వారధి చేపట్టారు. తితిదే 67శాతం, తిరుపతి నగరపాలక సంస్థ 33 శాతం నిధులతో గరుడ వారధి నిర్మాణానికి పూనుకున్నారు.

ఇదీ చదవండి

విదేశీ పర్యటకుల కోసం.. విశాఖలో వీసా ఆన్ అరైవల్‌

Intro:Ap_knl_32_26_dhukanam_dhagdham_vijuvals_av_ap10130 సోమిరెడ్డి రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.Body:దుకాణం దగ్ధంConclusion:విజువల్స్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.