చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం చిట్టతూరు వాగులో ప్రైవేటు బస్సు చిక్కుకుంది. ఉద్యోగులను విధులకు తీసుకెళ్లేందుకు శ్రీకాళహస్తికి వస్తుండగా ప్రమాదం జరిగింది. వాగులో వరద ప్రవాహం అధికంగా ఉందని హెచ్చరిస్తున్నా డ్రైవర్ అత్యుత్సాహాంతో వాహనాన్ని ముందుకు తెచ్చినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం డ్రైవర్, క్లినర్ ఒడ్డుకు చేరుకున్నారని వివరించారు.
ఇదీ చదవండి: