ETV Bharat / state

'విదేశాల నుంచి వచ్చే వారికి చెల్లింపు వసతులు'

author img

By

Published : May 14, 2020, 8:29 AM IST

తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం పర్యటక శాఖ అధికారులు, హోటల్ యజమానులతో జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా సమీక్షించారు. విదేశాల నుంచి జిల్లా వాసులు ఈ నెల 16వ తేదీ నుంచి రానున్నారని, వారికోసం చెల్లింపు వసతులు సిద్ధం చేయాలని ఆదేశించారు.

Prepare payment accommodation facilities for district residents coming from abroad
విదేశాల నుంచి వచ్చే జిల్లా వాసుల కోసం చెల్లింపు వసతులు సిద్ధం చేయండి

తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం పర్యటక శాఖ అధికారులు, హోటల్ యజమానులతో జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా సమీక్ష సమావేశం నిర్వహించారు. విదేశాల నుంచి జిల్లా వాసులు ఈ నెల 16వ తేదీ నుంచి రానున్నారని చెప్పారు. వారికోసం చెల్లింపు వసతులు సిద్ధం చేయాలని ఆదేశించారు.

అతిపెద్ద గ్రూప్ అయిన తాజ్ వంటి హోటల్స్.. తక్కువ ధరలు నిర్దేశించి 14 రోజుల ప్యాకేజీ ఇస్తున్నాయని తెలిపారు. ఎం.హెచ్.ఏ. వెబ్ సైట్లో హోటళ్ల వివరాలు, టారిఫ్ ఉంచాలని, త్వరగా వివరాలు అందించాలని సూచించారు.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లా కలెక్టర్​తో ఎమ్మెల్యే రోజా సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.