ETV Bharat / state

తిరుపతిలో ఉత్సాహంగా విద్యార్థుల పవర్ వాక్ - తిరుపతిలో పవర్ వాక్ నిర్వహించిన విద్యార్థులు

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులు పవర్ వాక్ నిర్వహించారు. రాష్ట్ర మహిళా కమిషన్ సూచనల మేరకు పద్మావతి వర్సిటీ అధ్యయన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పవర్ వాక్​లో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. యూనివర్సిటీ నుంచి ప్రారంభమైన ర్యాలీ... ఎస్వీనగర్ మీదుగా బాలాజీ కాలనీ కూడలి వరకు సాగింది.

Power Walk organized students at tirupathi
ఉత్సాహంగా విద్యార్థుల పవర్ వాక్
author img

By

Published : Mar 1, 2020, 8:44 PM IST

తిరుపతిలో ఉత్సాహంగా విద్యార్థుల పవర్ వాక్

ఇదీ చూడండి:అలరించిన గిరిజన సాంస్కృతిక మేళా

తిరుపతిలో ఉత్సాహంగా విద్యార్థుల పవర్ వాక్

ఇదీ చూడండి:అలరించిన గిరిజన సాంస్కృతిక మేళా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.