చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లానురు వద్ద నిల్వ చేసి ఉంచిన 48 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పక్కా సమాచాం అందుకున్న పోలీసులు అక్రమ వ్యాపారం నడుపుతున్న ఇద్దర్ని అరెస్ట్ చేశారు. సంఘటన స్థలం నుంచి గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.
48 కిలోల గంజాయి స్వాధీనం
చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లానురు వద్ద నిల్వ చేసిన 48 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి
చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లానురు వద్ద నిల్వ చేసి ఉంచిన 48 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పక్కా సమాచాం అందుకున్న పోలీసులు అక్రమ వ్యాపారం నడుపుతున్న ఇద్దర్ని అరెస్ట్ చేశారు. సంఘటన స్థలం నుంచి గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.
Intro:
Ap_kml_52_16_chinnari_mruthi_av_AP10055
S.sudhakar, dhone
డాక్టర్ నిర్లక్ష్యానికి చిన్నారి మృతి ..
కర్నూల్ జిల్లా డోన్ పట్టణంలోని కె.వి. ఎస్ అసుపత్రి నందు డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా కవిత అనే 7 నెలల చిన్నారి మృతి చెందింది. ప్రభాకర్ రెడ్డి నగర్ కు చెందిన తల్లి మహేశ్వరి బిడ్డకు జన్మనిచ్చిన నాటి నుండి ఆసుపత్రి నందే అరోగ్య పరీక్షలు చేయిస్తున్నారు. చిన్నారికి ఆయాసం రావటంతో అసుపత్రికి వచ్చారు. డాక్టర్ శ్రీధర్ రాసిన మందులను చిన్నారికి టానిక్ త్రాగించారు .ఆరోగ్య పరిస్థితి విషమించిందని డాక్టరు కు తెలిపినప్పటికీ నిర్లక్ష్యం వహించి సకాలంలో వైద్యం అందించక పోవటం వల్లనే చిన్నారి మృతి చెందిందని తల్లి మహేశ్వరి ,తండ్రి సురేంద్ర ,నానమ్మ అంజనమ్మ లు పేర్కొన్నారు. హాస్పత్రి వద్ద తమ బిడ్డ చావుకు డాక్టర్లు కారణమని చిన్నారి తల్లితండ్రులు ఆందోళన చేపట్టారు.Body:చిన్నారి మృతిConclusion:Kit no.692, cell mo.9394450169.