ETV Bharat / state

శ్రీవారి సేవలో రాజకీయ ప్రముఖులు

తిరుమల శ్రీవారి దర్శనానికి రాజకీయ ప్రముఖులు వరుసకట్టారు. ఎన్నికల్లో గెలిచినవారు మొక్కులు తీర్చుకోడానికి వెంకన్న దరికి చేరారు. ఈరోజు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, విశాఖ ఎంపీ సత్యనారాయణమూర్తి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో రాజకీయ ప్రముఖులు
author img

By

Published : May 26, 2019, 10:16 AM IST

ఈరోజు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం ఎంపీ సత్యనారాయణమూర్తి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం తీర్ధప్రసాదాలు అందజేశారు. ఎంపీలుగా గెలచినందున మొక్కులు చెల్లించేందుకు వచ్చామని తెలిపారు.

ఇవీ చదవండి..

అక్కాతమ్ముళ్ల కొత్త ఆలోచన.. జిరాఫి చెస్​కు రూపం

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.... గుంటూరు నగరం నాజ్ కుడాలిలోని శ్రీ ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈనెల 29 వరకు హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగునున్నాయని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి.మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. 310 సంవత్సరాల క్రిందట నిర్మించిన ఈ దేవాలయంలో 5రోజుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదు రోజుల ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, సాంసుకృతిక కార్యక్రమాలు, భజనలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 25 తేదీన సాయంత్రం అంకురార్పణ, 26వ తేదీన లక్ష తులసి పూజ, 27వ తేదీన లక్ష మల్లెల పూజ , 28వ తేదీన తమలపాకుల పూజ , 29న సహస్ర పట్టాభిషేకం , 30వ తేదీన శ్రీ సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగనున్నట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు దేవస్థానం ఆవరణలో భారీ అన్నదాన కార్యక్రమం జరుగును నట్లు సహాయ కమిషనర్ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు.

Body:బైట్...బి.మహేశ్వర రెడ్డి..సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.