చిత్తూరు జిల్లా ములకలచెరువు పరిధిలో పోలీసులు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కరవుపై పోరాడుతున్న వారిలో పారిశుద్ధ్య కార్మికులు ఎంతో ప్రాధాన్యత కలిగిన వ్యక్తులని ములకలచెరువు సీఐ సురేష్ కుమార్ పేర్కొన్నారు. వారి కుటుంబీకులు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ వితరణగా బియ్యం, పప్పు, మాస్కులు, తదితర వస్తువుల పంపిణీ చేశామని తెలిపారు.
ఇదీ చూడండి: