ఇవీ చదవండి:
PETROL BUNKS: అక్కడ కళకళ.. ఇక్కడ మాత్రం - చిత్తూరు జిల్లా తాజా వార్తలు
PETROL BUNKS: రాష్ట్రంలో ఇంధన ధరల బాదుడు భరించలేక.. సరిహద్దులోని ప్రజలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు క్యూ కడుతున్నారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పెట్రోల్ బంక్‌లు వెలవెలబోతుండగా.. సరిహద్దుల్లో ఉన్న పెట్రోల్ బంక్‌లు కళకళలాడుతున్నాయి. అంతేకాదు అక్కడ బంకుల దగ్గర కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇంతకు అక్కడ ధర ఎంత..? ఇక్కడ రేటు ఎంత..? పూర్తి వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు.
PETROL
ఇవీ చదవండి: