ETV Bharat / state

కరోనా టెస్టుల కోసం వచ్చి... క్యూలైన్​లోనే కుప్పకూలాడు - అలిపిరి కరోనా టెస్టులు న్యూస్

కరోనా పరీక్షల కోసం క్యూ లైన్​లో నిరీక్షిస్తున్న వ్యక్తి.. అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. బాధితుడిని హుటాహుటిన రుయా ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థరించారు. ఈ విషాదకర ఘటన తిరుపతిలో జరిగింది.

one died in corona testing que line
కరోనా టెస్టుల కోసం వచ్చి మృతి చెందిన వ్యక్తి
author img

By

Published : Jul 30, 2020, 3:18 PM IST

అలిపిరి లింక్​ బస్ స్టాండ్​లో సంజీవని బస్సు వద్ద కరోనా పరీక్షల కోసం .. క్యూలైన్​లో నిలబడిన వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో బాధితుడిని రుయా ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థరించారు.

కరోనా టెస్టుల కోసం వచ్చి... క్యూలైన్​లోనే కుప్పకూలాడు

మృతుడు తిరుపతి... సప్తగిరి కాలనీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. గత మూడు రోజులుగా కరోనా పరీక్షల కోసం వచ్చి క్యూలైన్​లో నిరీక్షిస్తున్నా.. టెస్టులు చేయలేదని మృతుడు బంధువులు ఆరోపించారు. మృతుడు తండ్రి లే నాన్నా అంటూ విలపించిన తీరు... ఇతరులను సైతం కన్నీరు పెట్టించేలా ఉంది.

ఇదీ చదవండి: లక్షణాలున్నా బయటకు రావడంలేదు... వైరస్‌ పెరుగుదలకు ఇదే ప్రధాన కారణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.