ETV Bharat / state

''పింఛన్లు ఆగలేదు.. పంపిణీ చేస్తున్నాం''

చిత్తూరు జిల్లా సత్యవేడు పంచాయతీ కార్యదర్శి నాగరాజు పింఛన్ల డబ్బుతో పరారీ వ్యవహారంపై ఈటీవీ కథనంపై ఆర్టీజీఎస్‌ అధికారులు స్పందించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు.

ఈటీవీ కథనంపై స్పందన
author img

By

Published : Feb 4, 2019, 4:32 PM IST

ఈటీవీ కథనంపై స్పందన
'పింఛన్ల డబ్బుతో పరారీ' పేరుతో ఈటీవీ ప్రసారం చేసిన కథనంపై ఆర్టీజీఎస్‌ అధికారులు స్పందించారు. 11 లక్షలతో పారిపోయిన చిత్తూరు జిల్లా సత్యవేడు పంచాయతీ కార్యదర్శి నాగరాజు విష‌యాన్ని ఉన్నతాధికారుల దృష్టకి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీ ఆగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు.
undefined

Intro:AP_VJA_07_04_PASUPU_KUNKUMA_SAMBARAM_AB_C8 యాంకర్ : రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగా ఇచ్చే పసుపు కుంకమ చెక్కలు పంపణీ కార్యక్రమాన్ని కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో సంబరంగా నిర్వహిస్తున్నారు. ఉంగుటూరు మండలం ఇందుపల్లీ లో పార్టీ అధ్యక్షుడు మండవ ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది మహిళలు చెక్కలు ఇచ్చినందుకు కృతజ్ఞతభావంతో సీఎం చంద్రబాబునాయుడు , ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. సీఎం గా మళ్లి నువ్వే రావాలని నినాదాలు చేశారు. పెద్ద అన్నగా తోబుట్టువుల పసుపు కుంకమ కింద పదివేల రూపాయలకు ఇచ్చినందుకు రుణపడి ఉంటామని చెప్పారు. కార్యక్రమానికి వచ్చిన 2వేల మందికి మహిళలకు పసందైన వంటకాలతో భోజనాలు పెట్టి చెక్కలు అందజేశారు. వృద్ధులు ,వికలాంగులుగా , వితంతువులు ఇలా 13 రకాల ఫీంఛన్లు అందజేశారు. బైట్స్ : మహిళలు+ వృద్ధులు.

Body:REPORTER : K. SRIDHAR , GANNAVARAM, KRISHNA DISTRICT

Conclusion:KIT NUMBER : 781. PH : 9014598093

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.