మెగాస్టార్ చిరంజీవి నెలకొల్పిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో చిత్తూరులో ఆక్సిజన్ బ్యాంకును అభిమానులు ప్రారంభించారు. కరోనా బాధితుల సౌకర్యార్థం.. వారి బంధువులకు ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేశారు.
చిరంజీవి ఇచ్చిన మాట మేరకు జిల్లాలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు అభిమాన సంఘం నాయకులు మండి సుధ, స్వామి, మురళి, బాలాజీ, శరవణ.. తెలిపారు.
ఇదీ చదవండి:
global day of parents: ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం నాడే.. రోడ్డుపై ఊతకర్రతో పెద్దాయన!