ETV Bharat / state

'తిరుమల కొండను నో హారన్ జోన్​గా తీర్చిదిద్దుతాం'

తిరుమల కొండపై గోవిందనామస్మరణల మధ్య వాహనాలతో శబ్దకాలుష్యం లేకుండా పోలీసు శాఖ చర్యలు ప్రారంభించింది. తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేష్‌ రెడ్డి తిరుమల కొండను నో హారన్‌ జోన్‌ గా తీర్చిదిద్దాలని ప్రజల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

no horn  zone in thirumala hill in chittor dst thirupati

author img

By

Published : Jun 18, 2020, 10:11 PM IST

తిరుమల కొండపై శబ్ద కాలుష్యం నియంత్రించేందుకు పోలీసు శాఖ చర్యలు ప్రారభించింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల క్షేత్రంలో నిత్యం వేదమంత్రోచ్ఛారణలు, గోవిందనామ స్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు గడుపుతుంటారు. అయితే వేలాది వాహనాలతో శబ్ద, వాయు కాలుష్యం అధికంగా ఉంటోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేష్‌ రెడ్డి తిరుమల కొండను నో హారన్‌ జోన్‌ గా తీర్చి దిద్దేందుకు చర్యలు ప్రారంభించారు.తిరుమలకు వచ్చే భక్తులకు అవగాహన కల్పించటంతో పాటు... తిరుమల, తిరుపతి అద్దె వాహన దారులకు సూచనలు చేశారు.

ఇదీ చూడండి

ఎంపీడీవో కార్యాలయంలో దంపతుల పంచాయితీ..ఇరువర్గాల దాడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.