ETV Bharat / state

పీలేరులో ఉత్సాహంగా నూతన సంవత్సర వేడుకలు - pileru new year celebrations

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గడి గ్రామంలో యువకుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. కలిగిరి జేఎన్​టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు ఉత్సాహంగా వేడుకలు చేసుకున్నారు. ఈ కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

news year celebrations in pileru
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
author img

By

Published : Jan 1, 2020, 4:48 PM IST

ఉత్సాహంగా నూతన సంవత్సర వేడుకలు

ఉత్సాహంగా నూతన సంవత్సర వేడుకలు

ఇదీ చదవండి:

కొత్త లక్ష్యాలతో... నూతన సంవత్సరంలోకి అడుగులు

Intro:2020 కొత్త ఏడాది... కొత్త ఆశయాలు .... కొత్త లక్ష్యంతో ముందుకు వెళ్దాం అంటున్న ఇంజనీరింగ్ విద్యార్థినులు...

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో నూతన ఏడాది సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. యువకులు క్రీడల్లో మునిగితేలారు. గడి గ్రామంలో యువకులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. పలువురు యువకులు ఉత్సాహంగా క్రికెట్ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. కలిగిరి జేఎన్ టీ యూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి నులు అందరికీ 2020 నూతన ఏడాది శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలతో తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంట మని విద్యార్థినులు తెలిపారు. సమాజానికి మనము ఉపయోగపడినప్పుడే చదువుకు సార్థకత లభిస్తుంది అంటున్నారు... ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ఉండాలన్నారు. గురువులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు...



Body:న్యూ ఇయర్


Conclusion:న్యూ ఇయర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.