ETV Bharat / state

తల్లడిల్లిన తల్లిహృదయం.. కడుపుకోతతో బీభత్సం - విద్యుదాఘాతం

కంటికి రెప్పలా చూసుకునే బిడ్డకు ఏమైనా అయితే తల్లి అల్లాడిపోతుంది. మనుష్యులుకైనా, జంతువులకైనా మాతృ ప్రేమ ఒక్కటే కదా! అలాంటిదే...జరిగింది. తన బిడ్డ కోసం ఏకంగా ట్రాన్స్​ఫార్మర్​నే ధ్వంసం చేసింది..

విద్యుదాఘాతంతో గురైన బిడ్డ చుట్టూ తిరుగుతున్న తల్లి
author img

By

Published : Jul 23, 2019, 9:04 AM IST

Updated : Jul 23, 2019, 2:37 PM IST

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గొబ్బిళ్ళ కోటూరు గ్రామంలో... శనివారం రాత్రి విద్యుదాఘాతంతో గున్న ఏనుగు మృతి చెందింది. 3 సంవత్సరాల వయసులో చనిపోయిన బిడ్డ చుట్టూ...తల్లి ఏనుగు తిరుగుతున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి. కడుపుకోతతో ఆదివారం రాత్రి బయలుదేరిన తల్లి ఏనుగు... తన బిడ్డ చావుకి కారణమైన ట్రాన్స్​ఫార్మర్​, విద్యుత్ స్తంభాన్ని నాశనం చేసింది. అక్కడే ఉన్న అటవీశాఖ సిబ్బంది ఏనుగును తరిమేందుకు ప్రయత్నించారు. అది ససేమిరా కదలలేదు సరికదా... తనకు తోడుగా మరో ఏనుగును తెచ్చుకుని అరుస్తూ విద్యుత్ సామగ్రిని ధ్వంసం చేసి అడవిలోకి వెళ్లిపోయింది.

ఇదీ చదవండి:కంటతడి పెట్టిన తల్లి ఏనుగు... ఎందుకంటే?

Jaipur (Rajasthan), July 22 (ANI): The government of Rajasthan is committed to make it an energy-surplus state. It highlighted its ambitions and projects in the recently presented budget. Chief Minister Ashok Gehlot announced a large number of initiatives to be taken in coming time.Significant features of the budget included an additional 6000 MW generation of power through traditional sources in next seven years. Unveiling of new solar and wind energy policy
Harnessing 1426 MW wind energy and 4885 MW solar energy in next 5 yearsEstablishing 600 MW solar plants on abandoned land of farmersWith an expenditure of 2,338 crore, a 765 KV substation will be established in Jodhpur and subsequently three 220KV and thirteen 132 KV substations will be established.The Chief Minister also promised to provide one lakh new agriculture connections in the coming year.Under Kusum scheme, the government will provide solar pump sets to farmers Rs.5, 200 crore have been sanctioned for the establishment of feeders for agriculture connections in next four years. The government also plans to have 600 new transformers on 33 KV sub stations in 3 years and Smart meters will be installed on 80,000 distribution transformers in urban areas.
Last Updated : Jul 23, 2019, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.