ETV Bharat / state

మురుగుకాల్వలో ఆవు.. రక్షించిన పురపాలక, అగ్నిమాపక సిబ్బంది

author img

By

Published : Jul 29, 2020, 8:21 PM IST

ఓ గోవు ప్రమాదవశాత్తు మురుగు కాల్వలో పడిపోగా.. పురపాలక, అగ్నిమాపక సిబ్బంది తాళ్ల సహాయంతో ఆవును రక్షించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన ఘటన వివరాలివి.

మురుగుకాల్వలో ఆవు.. రక్షించిన పురపాలక, అగ్నిమాపక సిబ్బంది
మురుగుకాల్వలో ఆవు.. రక్షించిన పురపాలక, అగ్నిమాపక సిబ్బంది
గోవును రక్షించిన అగ్నిమాపక, పురపాలక సిబ్బంది

చిత్తూరు జిల్లా పుత్తూరు స్థానిక పోలీస్ స్టేషన్‌ సమీపంలోని మురుగుకాలువలో ఆవు ప్రమాదవశాత్తు పడిపోయింది. స్థానికులు పురపాలక, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా... వారు వచ్చి తాళ్ల సహాయంతో గోవును పైకి లాగి రక్షించారు. ఆవుకు నీళ్లు తాగించి సపర్యలు చేశారు. కాసేపటి అనంతరం కోలుకున్న గోవు అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఇదీ చూడండి..

దగ్గరకు రాని బంధుగణం...పంచాయతీ కార్యదర్శి మానవత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.