ఏడుకొండలవాడి సేవలో ఎంపీ సీఎం రమేష్ - ఎంపీ సీఎం రమేష్ తాజా వార్తలు
తిరుమల శ్రీవారిని ఎంపీ సీఎం రమేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తన కుమారుడి వివాహం జరిగిన సందర్భంగా నూతన వధూవరులతో కలసి స్వామివారి ఆశీస్సులు పొందినట్లు ఆయన తెలిపారు.
ఏడుకొండలవాడి సేవలో ఎంపీ సీఎం రమేష్