ETV Bharat / state

ఎమ్మెల్యే రోజా స్వగృహంలో ఘనంగా మాతృదినోత్సవం - ఎమ్మెల్యే రోజా

చెన్నైలోని తన స్వగృహంలో.. మాతృదినోత్సవాన్ని ఎమ్మెల్యే రోజా ఘనంగా నిర్వహించారు. తల్లి గొప్పతనాన్ని గుర్తించేందుకే ఈరోజును చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ అమ్మకు బాసటగా నిలవాలని కోరారు.

mothers day celebrations in mla roja house
ఎమ్మెల్యే రోజా ఇంట్లో మాతృదినోత్సవ వేడుకలు
author img

By

Published : May 9, 2021, 8:37 PM IST

ఘనంగా మాతృదినోత్సవం జరుపుకున్న ఎమ్మెల్యే రోజా

కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుపెట్టుకోవడం కోసమే.. మే లో రెండో ఆదివారాన్ని మాతృ దినోత్సవంగా వేడుక చేసుకుంటున్నామని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్​పర్సన్ ఆర్.కె. రోజా తెలిపారు. చెన్నైలోని తన స్వగృహంలో కుటుంబ సభ్యుల మధ్య.. మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

మదర్ ఆఫ్ గాడ్స్​గా పిలిచే రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో.. మాతృ దినోత్సవాన్ని తొలిసారిగా గ్రీసు దేశంలో జరుపుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి:

బంగాల్​లో అసలు ఆట ఇప్పుడే మొదలైందా?

కరోనాపై '2.డీజీ'తో పోరాటం.. ఔషధం సిద్ధం: డీఆర్​డీఓ చీఫ్ సతీశ్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.