ఇదీ చదవండి:
'వాలంటీర్లు మద్యం సరఫరా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా' - మద్యం సరఫరాపై ఎమ్మెల్యే రోజు
రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేసి తీరతామని వైకాపా ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 43 వేల బెల్ట్ షాపులను రద్దు చేశారని వెల్లడించారు. గ్రామ వాలంటీర్లతో మద్యం సరఫరా చేయిస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.
రాష్ట్రంలో మద్యం సరఫరాపై మాట్లాడుతున్న ఎమ్మెల్యే రోజా