ETV Bharat / state

ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: రోజా

చిత్తూరు జిల్లా పుత్తూరు మండల పరిషత్ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇచ్చే కార్యక్రమానికి నగరి ఎమ్మెల్యే రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని 41 సంఘాలకు చెక్కులు అందజేశారు.

mla_roja_distribution_cheques
author img

By

Published : Jun 30, 2019, 8:53 PM IST

ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి:రోజా

చిత్తూరు జిల్లా పుత్తూరు మండలంలోని 41 స్వయం సహాయక సంఘాలకు రెండు కోట్ల అరవై లక్షల 50 వేల రూపాయలు చెక్కులను నగరి ఎమ్మెల్యే రోజా అందజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నాలుగు విడతల్లో 22 వేల కోట్లు మాఫీ చేస్తామని రోజా తెలిపారు. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంఘాలకు వడ్డీలేని రుణాలను అందించనున్నట్లు తెలిపారు.

Intro:AP_TPG_06_30_PANCHYATI RAJ_STATE_MEETING_AVB_AP10002
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
(  ) పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. అసోసియేషన్ చైర్మన్ గా టీఎం బుచ్చిరాజు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఆర్ విక్టర్, కన్వీనర్ గా రాఘవన్, కార్యదర్శిగా వి శంకరులను ఎన్నుకొన్నారు.

Body:ఈ సందర్భంగా నూతన కమిటీ చైర్మన్ బుచ్చి రాజు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటయిన ప్రభుత్వం గ్రామ సచివాలయల వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్దేశ్యము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాము అన్నారు. పంచాయతీ వ్యవస్థ ద్వారా ఉద్యోగుల నష్టం రాకుండా లాభం జరగాలన్నారు. ముఖ్యంగా పార్ట్టైమ్ ఉద్యోగులను 25 11 93 సంవత్సరం లోపు ఉన్నవారందరినీ క్రమబద్ధీకరించాలని కోరారు. పంచాయతీ ఉద్యోగుల్లో క్యాటగిరి ఎక్కువగా ఉండడం వల్ల ప్రమోషన్ ఉండటం లేదని వాటిని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.

Conclusion:ఈసందర్భంగా జిల్లా పరిషత్ సీఈఓ నాగార్జున సాగర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలన్న నా సమస్యలు పరిష్కరించుకోవాలన్న ఉద్యోగులంతా ఐక్యంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పంచాయతీల్లో గ్రామ సచివాలయాలు వాలంటీర్లు నియమిస్తుంది అన్నారు . ఇది పంచాయతీరాజ్ వ్యవస్థ లోని ఇదొక శుభ పరిణామమని ఆయన అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీని ఆయన అభినందించారు.
బైట్1. బుచ్చిరాజు అసోసియేషన్ చైర్మన్
2. నాగార్జునసాగర్ జడ్పీ సీఈవో
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.