తిరుమల శ్రీవారిని కాబోయే శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో విడివిడిగా ఆలయానికి చేరుకున్న వారికి తితిదే అధికారులు సాదర స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దేవాలయం లాంటి శాసనసభలో పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కోన రఘుపతి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ తనపై పెట్టిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు.
తిమలేశుడిని దర్శించుకున్న ప్రముఖులు - minister
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, కాబోయే శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారిని కాబోయే శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో విడివిడిగా ఆలయానికి చేరుకున్న వారికి తితిదే అధికారులు సాదర స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దేవాలయం లాంటి శాసనసభలో పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కోన రఘుపతి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ తనపై పెట్టిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు.
నందమూరి బాలకృష్ణ 59 వ జన్మదిన వేడుకలను కర్నూల్ లో అభిమానులు ఘనంగా నిర్వహించారు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెదేపా జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు బాలకృష్ణ మంచి చిత్రాల్లో నటిస్తూ తెలుగుదేశం పార్టీకి కూడా సేవలు అందించాలని ఆయన కోరారు తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే నందమూరి కుటుంబ సభ్యులు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
బైట్. సోమిశెట్టి వెంకటేశ్వర్లు. టీడీపీ జిల్లా అధ్యక్షులు.
Body:ap_knl_13_10_balakrishna_birthday_ab_c1
Conclusion:ap_knl_13_10_balakrishna_birthday_ab_c1