ఏపీ లోకాయుక్త ఛైర్మన్ జస్టిస్ లక్ష్మణ రెడ్డిని ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు సత్కరించారు. పదవిని అలంకరించిన తర్వాత మొదటిసారి ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలంలోని చెన్నరాయునిపల్లెకు వెళ్లారు.
మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ శ్రీనాథ్ రెడ్డి, బి.కొత్తపేట మాజీ ఎంపీపీ ఖలీల్, కన్నెమడుగు రామకృష్ణారెడ్డి, రవిశంకర్ రెడ్డి.. ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఉన్నత పదవి దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: