ETV Bharat / state

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య.. - తుమ్మలగుంటలో మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తుమ్మలగుంటలో జరిగింది.

man suicide by addicted of alcohol  in thummalagunta
తుమ్మలగుంటలో వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Jun 5, 2020, 1:42 PM IST

చిత్తూరు జిల్లా తుమ్మలగుంటలో ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా పులివెందులకు చెందిన 55 ఏళ్ల రాజు..తుమ్మలగుంటలో కార్పెంటర్​గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన రాజు , మిత్రుడైన రషీమ్​ను డబ్బు కావాలని అడిగగా..అతను లేదని చెప్పాడు. మనస్తాపానికి గురైన రాజు ..ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించారు.

ఇదీచూడండి. కాఫీలందించేవారికి కాసులాడటం లేదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.