ETV Bharat / state

ఆట పట్టిద్దామనుకున్నాడు.. ఉరి పడి ప్రాణాలు విడిచాడు - young man

మద్యం మత్తు ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. సరదాగా ఆటపట్టిద్దామని ఓ యువకుడి చేసిన చర్య... అతడి ఉసురు తీసింది. కళ్ల ముందే స్నేహితుడు చనిపోతున్న కాపాడలేకపోయానన్న మరొక యువకుడికి మిగిల్చింది.

మద్యం మత్తుకి ప్రాణం బలి
author img

By

Published : Apr 22, 2019, 10:55 PM IST

మద్యం మత్తులో ఆత్మహత్య

వీడియో కాల్​లో స్నేహితుడిని ఆటపట్టిద్దామని మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన ప్రయత్నం....అతని ప్రాణాల్నే బలిగొంది. తిరుపతి శివారు ప్రాంతం దామినేడులో శంకర్ శివకుమార్ అనే 28వ సంవత్సరాల యువకుడు మద్యం మత్తులో తన స్నేహితుడికి వీడియో కాల్ చేశాడు. సరదాగా ఆటపట్టించటం కోసం ఫ్యానుకు ఉరివేసుకున్న శివకుమార్.... మత్తులో ఉండటంతో తిరిగి మంచంపై కాళ్లు పెట్టలేక...గాల్లోనే వేలాడుతూ కన్నుమూశాడు. అతని స్నేహితుడు కాల్ రికార్డ్ చేసి....పోలీసులకు సమాచారం అందించినా....అప్పటికే శివకుమార్ ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న తిరుచానూరు పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించారు

Intro:శ్రీలంకలో ఉగ్రవాదుల దాడికి నిరసనగా దిష్టిబొమ్మ దహనం

Body:అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం లోని వినాయక సర్కిల్లో సోమవారం ఉగ్రవాదుల దిష్టిబొమ్మను ఇండియన్ ముస్లిం మైనారిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో దహనం చేశారు శ్రీలంక లో ఆదివారం జరిగిన నా మారణహోమంలో వందలాది మంది మృత్యువాత పడగా మరికొందరు తీవ్రంగా గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఉగ్రవాదుల దాడికి నిరసిస్తూ రాయదుర్గంలో ముస్లిం మైనారిటీ నాయకులు ఆందోళన నిర్వహించారు ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వారు ఆందోళన చేశారు

Conclusion:కార్యక్రమంలో రాయదుర్గం ఇండియన్ ముస్లిం మైనారిటీ ఆర్గనైజేషన్ సభ్యులు ముస్లింలు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.