ETV Bharat / state

అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తి అరెస్టు - చిత్తూరు జిల్లా క్రైం

చిత్తూరు జిల్లాలో జీవాలను మేపేందుకు వెళ్లిన బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Man arrested for in rape attempted incident at chitthore district
అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తి అరెస్టు
author img

By

Published : Oct 16, 2020, 4:51 PM IST

చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం తిరుమలరెడ్డిపల్లిలో గొర్రెలు మేపేందుకు వెళ్ళిన ఓ బాలికపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదుతో రామసముద్రం పోలీస్ స్టేషన్​లో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీచదవండి.

దుర్గ గుడి పైవంతెన ప్రారంభం.... వర్చువల్​గా పాల్గొన్న జగన్​, గడ్కరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.