చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో కోవిడ్ రోగి మరణించాడు. సకాలంలో సరైన వైద్యం అందని కారణంగానే.. అతడు చనిపోయాడని కుటుంబీకులు ఆరోపించారు.
శాంతిపురం మండలానికి చెందిన అతడిని... ముందుగా బెంగుళూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించామని కటుంబీకులు చెప్పారు. కొన్ని రోజులకు అక్కడి నుంచి తీసుకువచ్చి బాధితుడిని కుప్పంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా... వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.
ఇదీ చదవండి: