ETV Bharat / state

నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చటం దారుణం - officers

నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు పేదల ఇళ్లు కూల్చటం దారుణమని చిత్తూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని ఆవేదన వ్యక్తం చేశారు.

తెదేపా నేత పరామర్శ
author img

By

Published : May 1, 2019, 3:55 PM IST

నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లు కూల్చటం దారుణం

చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ పరిధిలోని వినాయకనగర్​లో ఇళ్లు కోల్పోయిన బాధితులను జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని పరామర్శించారు. నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ఇళ్లు కూల్చటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి జీవితాలను బజారుపాలు చేశారని మండిపడ్డారు. ఎన్నికల నియమావళిని ఆసరాగా చేసుకుని ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలతో కలిసి తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి.

తిరుమలలో భక్తుల కోసం మరో వసతి

Intro:..

Body:పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ సర్వేయింగ్, మెటీరియల్ టెస్టింగ్ పై ఉచిత శిక్షణ శిబిరాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. సుమారు 40 మంది విద్యార్థులకు ఈ కీట్స్ సంస్థ రెండు నెలలపాటు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ శిక్షణ ఇవ్వనున్నారు. ఇంటర్ తర్వాత హ ఉన్నత చదువులు అభ్యసించ లేనివారికి ఈ శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కీట్స్ సంస్థ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఇచ్చేందుకు అవసరమైన ఎక్విప్మెంట్ను పాఠశాలలో ఏర్పాటు చేశారు. రేపటి నుంచి విద్యార్థులకు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి.

బైట్1: సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో కీట్స్ సంస్థను ప్రారంభించడం జరిగిందన్నారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని అందులో కంప్యూటర్ ల్యాబ్ లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో రెండు వందల ముప్పై మరుగుదొడ్లు ఏర్పాటు చేసి పర్యావరణ రహిత ప్రాంతంగా టీటీడీ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెం పట్టణంలోని గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ తరువాత చదువు ఆపేసే విద్యార్ధులకు ఇంజనీరింగ్ సర్వేయింగ్ మీద శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు...కీట్స్ ఉపాధ్యక్షుడు, పీవీ రావు

బైట్2: skills లేకపోవడం వల్లే ఉపాధి అవకాశాలు ఉండటం లేదు. నైపుణ్యం ఉంటేనే ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. దేశంలో 20000 మాత్రమే నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులకు జి జి పి ఎస్, టోటల్ స్టేషన్, ఆటో క్యాడ్ వంటి వాటిపై శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాము... హనుమాన్ రావు, కీట్స్ అడ్వైజర్

బైట్3: ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తున్నాము. సర్వేయింగ్, భవన నిర్మాణ నాణ్యత లపై తగిన శిక్షణ ఇచ్చి ప్రభుత్వం ద్వారా ధ్రువపత్రాలు అందజేస్తాము. కాకుండా మంచి సంస్థలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తాం. ... విశ్రాంత ప్రజారోగ్య శాఖ చీఫ్ ఇంజనీర్ కొండలరావు

Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.