ETV Bharat / state

జోరందుకున్న శ్రీకాళహస్తి సుందరీకరణ పనులు

శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న కైలాసగిరి పర్వత శ్రేణులు, భరద్వాజ తీర్థం, భక్త కన్నప్ప కొండ ప్రాంతాలను పర్యాటక ధామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

జోరందుకున్న శ్రీకాళహస్తి సుందరీకరణ పనులు
author img

By

Published : May 3, 2019, 8:40 PM IST

జోరందుకున్న శ్రీకాళహస్తి సుందరీకరణ పనులు

చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న కైలాసగిరి పర్వత శ్రేణులు, భరద్వాజ తీర్థం, భక్త కన్నప్ప కొండ ప్రాంతాలను పర్యాటక ధామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతేడాది జులైలో 4 కోట్ల 20 లక్షల వ్యయంతో కైలాసగిరి సుందరీకరణ పనులను ప్రారంభించింది. ప్రస్తుతం భరద్వాజ తీర్థం నుంచి భక్త కన్నప్ప కొండకు వెళ్లేందుకు వీలుగా రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కైలాసగిరిలోని మట్టి నిల్వలను ఇక్కడకి తరలిస్తూ పనులను చకచక చేస్తున్నారు . భక్త కన్నప్ప కొండపై 80 లక్షలు వ్యయంతో 100 అడుగుల ఎత్తులో నిర్మించనున్న శివపార్వతుల విగ్రహాల పనులు జోరుగా సాగుతున్నాయి. రానున్న రోజుల్లో ఆలయానికి వచ్చే యాత్రికులు, పర్యాటకులను ఈ ప్రదేశం మరింత కనువిందు చేయనుంది.

ఇదీ చదవండి

కొడుకు మంచాన... కోడలు పుట్టింట్లో... ఓ తల్లి ఆవేదన

Intro:kit 736
అవనిగడ్డ నియోజక వర్గం

కత్తెర పురుగు వలన తగ్గిపోయిన మొక్కజొన్న దిగుబడులు

Body:కత్తెర పురుగు వలన తగ్గిపోయిన మొక్కజొన్న దిగుబడులు

Conclusion:కత్తెర పురుగు వలన తగ్గిపోయిన మొక్కజొన్న దిగుబడులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.