ETV Bharat / state

గోవిందరాజస్వామి కిరీటాల దొంగలు దొరికారు!

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో స్వర్ణకిరీటాల చోరీ కేసులో పురోగతి కనిపించింది. అపహరణకు పాల్పడిన నిందితుణ్ని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో గోవిదరాజస్వామి స్వర్ణకిరీటాల దొంగ
author img

By

Published : Apr 8, 2019, 7:36 PM IST

శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో స్వర్ణకిరీటాల దొంగను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 నెలల క్రితం తిరుపతిలో చోరీ జరగ్గా... ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుడు మహారాష్ట్రకు చెందినవాడిగా గుర్తించారు. నాందేడ్ జిల్లాకు చెందిన నిందితుడు ఆకాష్ ప్రతాప్.. సరోడే నాందేడ్ జిల్లా హనుమాన్ మందిర్ జావాల్ కాందార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు విచారణలో తేల్చారు. చోరీల కేసులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 7 ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసులో వివరాలను సేకరించాయి. పక్కా సమాచారం మేరకు నిందితుడిని దాదర్ రైల్వేస్టేషన్​లో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవీ చదవండి..

అండగా ఉంటే... కొండనైనా ఢీకొంటా: చంద్రబాబు

Intro:ap_rjy_81_08_tdp_pracharam_av_c14

() తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెం లో తెదేపా శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించారు అనపర్తి తెదేపా అసెంబ్లీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి , అతని సతీమణి మహాలక్ష్మి ఇంటికి తిరుగుతూ తెదేపా పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు రెండు ఓట్లు సైకిల్ గుర్తు పైనే వేసి తెదేపాను బలపరచాలని కోరారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు అభిమానులు నృత్యాలు చేస్తూ కోలాహలంగా ప్రచారం పాల్గొన్నారు
visual

Body:ap_rjy_81_08_tdp_pracharam_av_c14

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.