ETV Bharat / state

చిన్నారి అపహరణ..నాలుగుగంటల్లో గుర్తింపు

గురువారం మధ్యాహ్నం తిరుపతిలో భాగ్యలక్ష్మి అనే చిన్నారిని దుండగుడు అపహరించాడు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక సాయంతో నిందితుడిని నాలుగు గంటల్లోనే గుర్తించారు.

చిన్నారి అపహరణ కేసును నాలుగుగంటల్లోనే ఛేదించిన తిరుపతి పోలీసులు
author img

By

Published : Aug 30, 2019, 3:33 PM IST

చిన్నారి అపహరణ కేసును నాలుగుగంటల్లోనే ఛేదించిన తిరుపతి పోలీసులు

చిన్నారిని అపహరించిన నాలుగు గంటల్లోనే నిందితుడ్ని పట్టుకున్నారు తిరుపతి పోలీసులు. తిరుపతి నగరంలో పారిశుద్ద పనులు చేసుకునే దంపతుల మూడేళ్ల చిన్నారిని ఓ దుండగుడు అపహరించాడు. తల్లి తండ్రులు ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల సాయంతో, నాలుగు గంటల్లోనే చిన్నారిని గుర్తించారు.చిత్తూరులో చిన్నారి ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు, నిందుతుడిని అదుపులోకి తీసుకుని చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.

ఇదీ చూడండి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పి.వి.సింధు

Intro:AP_TPG_06_29_NATIONAL_SPORTS_DAY_RELLY_AP10089నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటుచేసిన క్రీడా ర్యాలీని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ,రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా పరిషత్ కార్యాలయం మీదుగా పరిశీలించి సెంటర్ డి ఓ కార్యాలయం మీదుగా ఇండోర్ స్టేడియం వరకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆళ్ల నాని, కలెక్టర్ రేవు ముత్యాలరాజు క్రీడగా ఎంతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.

Body:అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా అభినందనీయమన్నారు. విద్యార్థులకు కేవలం చదువే కాకుండా క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. క్రీడలు శారీరకంగా మానసికంగా ఎంతో దృఢంగా ఉండటానికి ఉపయోగపడుతుందన్నారు. అనంతరం జిల్లాకు చెందిన పళ్ళు క్రీడాకారులు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారులను సన్మానించారు. అనంతరం అం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి , సెటిల్ సీఈవో సుబ్బిరెడ్డి, డీఈవో రేణుక డీఎంహెచ్వో సుబ్రహ్మణ్యేశ్వర తదితరులు పాల్గొన్నారు

Conclusion:బైట్. ఆళ్ల నాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.