ETV Bharat / state

కాంచీపురం అత్తివరదరాజ స్వామికి కేసీఆర్​ ప్రత్యేక పూజలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు ఏపీఐఐసీ ఛైర్మన్​ రోజా​ కంచి చేరుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. అత్తివరదరాజ స్వామికి కేసీఆర్​ ప్రత్యేక పూజలు చేశారు.

కాంచీపురం అత్తివరదరాజ స్వామికి సీఎం కేసీఆర్​ ప్రత్యేక పూజలు
author img

By

Published : Aug 12, 2019, 3:36 PM IST

కాంచీపురం అత్తివరదరాజ స్వామికి సీఎం కేసీఆర్​ ప్రత్యేక పూజలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​తోపాటు ఏపీఐఐసీ ఛైర్మన్​ రోజా ​ కంచి చేరుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. అత్తివరదరాజస్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు కేసీఆర్​కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కేసీఆర్​ దంపతులు తిరుమల వెళ్లారు.

ఉదయం 10గంటల సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కంచికి చేరుకున్నారు.

ఇవీ చూడండి: అర గంటలో వస్తానని... వరదలో కొట్టుకుపోయాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.