ETV Bharat / state

ఉగాదికి చందన అలంకరణలో విఘ్నేశ్వరుడు

వికార నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని చందన అలంకరణతో కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.

వికార నామ సందర్భంగా చందన అలంకరణలో విఘ్నేశ్వరుడు
author img

By

Published : Apr 6, 2019, 1:03 PM IST

వికార నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. చందన అలంకరణతో విఘ్నేశ్వరుని సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణమంతా పుష్పాలతో అలకరించారు. వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు.

వికార నామ సందర్భంగా చందన అలంకరణలో విఘ్నేశ్వరుడు

ఇదీ చదవండి... ఉగాది పర్వదినాన ప్రతేక ఆలంకరణలో తిరుమల

Intro:రిపోర్టర్: జి సూర్య దుర్గారావు
సెంటర్: భీమవరం
జిల్లా :పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్ Ap_tpg_42_06_bvm_sp_raviprakash_avb_g6
మొబైల్ 9849959923
యాంకర్ : పశ్చిమగోదావరి జిల్లాలో పోలింగు ఏర్పాట్లపై ఈనాడు ఈ టీవీ తో ప్రత్యేకంగా మాట్లాడిన జిల్లా ఎస్పీ ఎం రవి ప్రకాష్.

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎం రవి ప్రకాష్ తెలిపారు .సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పాలకోడేరు మండలం గరగపర్రు లోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి స్థానికులతో మాట్లాడారు. గతంలో జరిగిన అంబేద్కర్ విగ్రహం సమస్యపై గ్రామంలో ఎటువంటి విభేదాలు ఉన్నాయని గ్రామస్తులతో చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని గ్రామస్తులుకు సూచించారు .అనంతరం స్థానిక ఉన్నత పాఠశాల ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఈనాడు, ఈటీవీ తో ప్రత్యేకంగా మాట్లాడారు .

ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకు రూ.నాలుగు కోట్లు నగదును, 31 కిలోల బంగారాన్ని, నాలుగువేల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు .జిల్లాలో 3422 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వీటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు 350 రూట్ మొబైల్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు .అలాగే డీఎస్పీ స్థాయి అధికారి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా తనిఖీ చేస్తారని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక బలగాలతో భద్రత కల్పిస్తామని వివరించారు. ఇప్పటికే ఆరు వేల మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని, 462 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఓటింగ్ అనంతరం ఈవీఎంలను భీమవరంలో ఏలూరులోని 3 కేంద్రాల్లో భద్రపరిచేందుకు ఏర్పాటు చేశామన్నారు . ఎస్పీ వెంట నర్సాపురం డిఎస్పి నాగేశ్వరరావు , ఎస్సీ ఎస్టీ సెల్1 డిఎస్పీ వర్మ ,భీమవరం గ్రామీణ సి ఐ సునీల్ కుమార్ ,
palakkad ఎస్ఐ వి వెంకటేశ్వరరావు ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు
బైట్ :ఎం రవి ప్రకాష్ ,పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ

Body:రిపోర్టర్: జి సూర్య దుర్గారావు
సెంటర్: భీమవరం
జిల్లా :పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్ Ap_tpg_42_06_bvm_sp_raviprakash_avb_g6
మొబైల్ 9849959923
యాంకర్ : పశ్చిమగోదావరి జిల్లాలో పోలింగు ఏర్పాట్లపై ఈనాడు ఈ టీవీ తో ప్రత్యేకంగా మాట్లాడిన జిల్లా ఎస్పీ ఎం రవి ప్రకాష్.

Conclusion:రిపోర్టర్: జి సూర్య దుర్గారావు
సెంటర్: భీమవరం
జిల్లా :పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్ Ap_tpg_42_06_bvm_sp_raviprakash_avb_g6
మొబైల్ 9849959923
యాంకర్ : పశ్చిమగోదావరి జిల్లాలో పోలింగు ఏర్పాట్లపై ఈనాడు ఈ టీవీ తో ప్రత్యేకంగా మాట్లాడిన జిల్లా ఎస్పీ ఎం రవి ప్రకాష్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.